బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలతో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు సన్నగిల్లడం.. వీటిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వారం రోజుల కనిష్టానికి చేరిన బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి. అధిక అమ్మకాల ఒత్తిడితో కీలక మద్దతు స్థాయి కంటే దిగువకు పడి తీవ్ర నష్టాలను చవిచూసిన పసిడి, వెండి ధరల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుదల చోటు చేసుకుంది. వెండి ధరలు మిశ్రమ ధోరణిని కనబరిచాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో స్వల్ప రికవరీ సంకేతాలు కనిపించినప్పటికీ దేశీయంగా బంగారం, వెండి ధరలు పడిపోయాయి. బులియన్ వెబ్సైట్ల సమాచారం ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,56,500 రూపాయలు పలుకుతోంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,43,458 నుండి రూ. 1,43,45,833కు ట్రేడవుతోంది. 999 స్వచ్ఛమైన కిలో వెండి ధర రూ. 2,46,020గా నమోదైంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ఢిల్లీ రూ. 1,55,940, ముంబై రూ. 1,56,210, కోల్కతా రూ. 1,56,010, చెన్నై రూ. 1,56,670, బెంగళూరు రూ. 1,56,340లు పలుకుతోంది. 22 క్యారెట్లు ఢిల్లీ రూ. 1,42,945, ముంబై రూ. 1,43,193, కోల్కతా రూ. 1,43,009, చెన్నై రూ. 1,43,614, బెంగళూరు రూ. 1,43,312 లు ఉంటోంది. కిలో వెండి ఢిల్లీ రూ. 2,45,150, ముంబై రూ. 2,45,570, కోల్కతా రూ. 2,45,250, చెన్నై రూ. 2,46,290, బెంగళూరు రూ. 2,45,760 గా రికార్డయింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,884, 22 క్యారెట్లు - రూ. 14,560, 18 క్యారెట్లు - రూ. 12,450
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు - రూ. 11,831
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు - రూ. 11,831
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు - రూ. 11,831
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు - రూ. 11,831
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు - రూ. 11,831
Credit: Oneindia
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications