కోవిడ్ తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్ మంచి సంఖ్యలో మల్టీబ్యాగర్ స్టాక్‌లు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఎక్స్‌ప్రో ఇండియా కంపెనీ ఒక్కటి. ఈ ఆశిష్ కచోలియా షేరు గత ఒక సంవత్సరంలో మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఒకటిగా ఉంది. అయితే గత రెండేళ్లలో ఇది దాదాపు రూ.15 నుంచి రూ.795 వరకుపెరిగింది. ఈ కాలంలో దాదాపు 5,200 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

Xpro ఇండియా షేర్ ధర చరిత్ర
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం, మందగమన ఆందోళనలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, ఈ ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియో స్టాక్ ఇటీవలి సంవత్సరాలలో దాని వాటాదారులకు అద్భుతమైన రాబడిని అందించింది. గత 6 నెలల్లో, ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఒక్కో స్థాయికి దాదాపు రూ.700 నుండచి రూ.795 వరకు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 13 శాతం పెరిగింది.

ఆరు నెలల్లో రూ.13 వేలు
సంవత్సర కాలంలో Xpro ఇండియా షేర్ ధర రూ.625 నుంచి రూ.795 కు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 30 శాతం పెరిగింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గత రెండేళ్లలో దాదాపు రూ.15 నుంచి రూ.795కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 5,200 శాతం పెరిగింది. Xpro ఇండియా స్టాక్ లో ఒక పెట్టుబడిదారుడు ఆరు నెలల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని విలువ ఇప్పుటు రూ.1.13 లక్షలకు చేరి ఉండేది.

రెండెళ్లలో రూ.52 లక్షలు
పెట్టుబడిదారు 2022 ప్రారంభంలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, దాని విలువ ఇప్పుడు రూ.1.30 లక్షలు అవుతుంది. పెట్టుబడిదారుడు ఒక సంవత్సరం క్రితం ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే దాని విలువ ఇప్పుడు రూ.4.40 లక్షలకు చేరేది. ఒక పెట్టుబడిదారుడు రెండేళ్ల క్రితం ఈ ఆశిష్ కచోలియా షేర్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని విలువ నేడు రూ.53 లక్షలకు చేరి ఉండేది.
Note: ఈ వార్త కేవలం అవగాహన కోసం ఇచ్చాం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications