ఇంకో 5 ఏళ్లలో 99% ఉద్యోగాలను AI వల్ల పోతాయి ... మీ ఉద్యోగం కూడా ఇందులో ఉందో తెలుసుకోండిగూగుల్ వెబ్ సెర్చ్‌లో సత్తా చూపిస్తూనే ఉంది, అయినా కూడా కొత్త AI టూల్స్ వేగంగా ప్రజల నమ్మకాన్ని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల ఒక సర్వే చెబుతున్న ప్రకారం, గతంలో గూగుల్, బింగ్ వంటివి ఉపయోగించేవారిలో 55% మంది అమెరికాలో, 62% UKలో, ఇప్పుడు చాట్ జీపిటి, జెమిని వంటి AI చాట్‌బాట్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

దానికి ప్రధాన కారణం సాధారణ సమాచారం కంటే AI మరింత వ్యక్తిగత అనుభవాన్ని ఇస్తుంది. AI తో చాట్ చేస్తే, స్టెప్-బై-స్టెప్, మన అవసరాలకు అనుగుణంగా సమాధానాలు వస్తాయి. సెర్చ్ ఇంజిన్లు లింక్‌లు మాత్రమే చూపిస్తే, AI కొన్ని సెకన్లలో నేరుగా సమాధానం ఇస్తుంది.
సర్వే చెప్పేది ఏంటంటే, AI ఇప్పుడు మన రోజు వారి లైఫ్‌లో గూగుల్ వాడటం తగ్గించేసి, కొన్ని ప్రధాన పనులను సులభంగా హ్యాండిల్ చేసుకుంటోంది.
1. ట్రావెల్ ప్లానింగ్: గూగుల్ లింక్‌లలో స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా, AI ఉపకరణాలు విమానాలు, ప్రయాణ ప్రణాళిక, రెస్టారెంట్లు, పిల్లలకు అనుకూలమైన ప్రదేశాలు అన్నీ డిజైన్ చేస్తుంది. ఒక్క రెండు ప్రాంప్ట్ తో పూర్తి వ్యక్తిగతంగా ట్రిప్ మొత్తం ప్రణాళిక వేసి ఇస్తుంది.
2. ఫిట్‌నెస్ కోచ్: AI ఇప్పుడు వర్చువల్ ఫిట్‌నెస్ కోచ్ లా మారింది. టైం, లక్ష్యాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని, మనకు వ్యక్తిగత వ్యాయామ ప్రణాళికలు కూడా ఇస్తుంది.
3. గిఫ్ట్ షాపింగ్: "ఏం గిఫ్ట్ ఇవ్వాలి?" అనేది AI తో సులభంగా పరిష్కారం అవుతుంది. బడ్జెట్, సందర్భం, వ్యక్తిత్వం వంటి వివరాలు మాత్రమే ఇవ్వండి, క్షణాల్లోనే అర్థవంతమైన సలహాలు వస్తాయి.
4. టెక్ సపోర్ట్: ఫోన్లు వేడి అవుతున్నాయా, ల్యాప్‌టాప్ చార్జ్ ఎక్కడం లేదా? ఇలాంటి ప్రశ్నలు అన్నీటికి గూగుల్ సెర్చ్ వదిలి, AI ద్వారా సొల్యూషన్స్ అడుగుతున్నారు. స్పష్టమైన, స్టెప్-బై-స్టెప్ గైడెన్స్ ద్వారా అందుతుంది.
5. ప్రొడక్ట్/మెసేజ్ డ్రాఫ్టింగ్: ప్రొఫెషనల్ ఈమెయిల్స్, కవర్ లెటర్స్ కోసం గూగుల్ టెంప్లేట్లు కోసం స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. AI వెంటనే తయారు చేస్తుంది.
6. వ్యక్తిగత సలహాలు: AI మన ప్రాధాన్యతలు, సందర్భం, పరిగణనలోకి తీసుకుని సూచనలు ఇస్తుంది. సమయం ఆదా + సులభం + సరైన సమాధానం ఇస్తుంది.
AI సౌలభ్యం, వ్యక్తిగతీకరణ, తక్షణ సమాధానాలు వల్ల, చాలా మంది రోజువారీ అవసరాల కోసం గూగుల్‌కి బదులుగా AIని వాడుతున్నారు. అయితే, సెర్చ్ ఇంజిన్లు ఫలితాలను ధ్రువికరించి చేయడానికి, ఖచ్చితత్వ తనిఖీ ఇంకా అవసరం. కానీ ట్రెండ్ స్పష్టంగా చెప్తుంది. వినియోగదారులకు మొదటి ఆప్షన్ AI. చాట్ జీపిటి, జెమిని లాంటి టూల్స్ ప్రతిరోజూ బిలియన్ల ప్రాంప్ట్‌లను హ్యాండిల్ చేస్తూ, AI మోబైల్ ఆప్స్, సాఫ్ట్‌వేర్‌లో మరింత ఎక్కువగా ఇంటిగ్రేట్ అవుతోంది. గూగుల్ ముందుగానే మార్పులు తీసుకోకపోతే, వేగం, స్పష్టత, వ్యక్తిగత అనుభవం కోసం వినియోగదారుల ప్రాధాన్యతను కోల్పోతుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications