న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2021 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పీటీఐ ప్రకారం బడ్జెట్ సెషన్స్ జనవరి 29న ప్రారంభమై, ఫిబ్రవరి 15న ముగుస్తాయి. కేంద్ర ఆర్థికమంత్రి ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సభకు సమర్పిస్తారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 8న ప్రారంభమై, ఏప్రిల్ 8న ముగుస్తాయి.
బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని కథనాలు
సెషన్స్ సమయంలో ఉభయ సభలు ప్రతి రోజు నాలుగు గంటలు ఉంటాయి. నూతన రైతు చట్టాలపై పలు ప్రాంతాల్లో ఆందోళనలు సాగుతున్న సమయంలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నాయి. బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది.

నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్‌కు సంబంధించి ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా డిసెంబర్ 14వ తేదీ నుండి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా తుడిచిపెట్టుకు పోయింది. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి కీలక సంస్కరణలు, వివిధ రంగాల్లోని నిపుణుల సూచనలు అవసరం. ప్రభుత్వం, పరిశ్రమ ఏకతాటి పైకి వచ్చి ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో తదుపరి బడ్జెట్ కోసం నిర్మల సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications