కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. కార్పోరేట్ కంపెనీలు కరోనాపై పోరుకు వందలు, వేలకోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. అదే సమయంలో సంస్థ మనుగడ కోసం ఉద్యోగుల వేతనాలు తగ్గిస్తున్నారు. కొన్ని కంపెనీలు ఈ కాలంలో వేతనాలు నిలిపివేశాయి.
కరోనా వ్యాప్తి వల్ల తలెత్తిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఒక రూపాయి మాత్రమే వేతనంగా తీసుకోవాలని కొటక్ మహీంద్రా బ్యాంకు ఎండీ ఉదయ్ కొటక్ నిర్ణయించారు. అంతేకాదు, ఈ బ్యాంకు నాయకత్వ బృంద సభ్యులు కూడా తమ వేతనాల్లో 15 శాతం కోత విధించుకోవాలని తీర్మానించారు.

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఉదయ్ కొటక్ రూ.27 లక్షల కనీస వేతనాన్ని అందుకున్నారని సమాచారం. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థతో పాటు బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు టాప్ అధికారులు తమ వేతనాలు తగ్గించుకున్నారు. ఉదయ్ కోటక్‌తోపాటు కోటక్ మహీంద్రా బ్యాంకు కరోనా వైరస్ పైన పోరుకు కేంద్ర ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధి పీఎం కేర్స్ ఫండ్‌కు 60 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications