థాయ్‌లాండ్‌కు చెందిన ఎల్ఈడీ టీవీ, అప్లియెన్స్ తయారీ సంస్థ ట్రీవ్యూ భారత మార్కెట్లోకి స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. ఈ ఎల్ఈడీ టీవీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో లభించనున్నాయి. థాయ్‌లాండ్‌కు చెందిన ట్రివ్యూ భారత మార్కెట్లో క్యూత్రీ వెంచర్స్ భాగస్వామ్యంలో స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్‌డీ టీవీలను విడుదల చేసింది. వీటిలో 32 ఇంచెస్ నుండి 65 ఇంచెస్ స్క్రీన్ వరకు ఉన్నాయి.
స్మార్ట్ యాప్స్ (ఫేస్‌బుక్, యూట్యూబ్ కాస్ట్, మిరాకాస్ట్) వీటితో అనుసంధానమై ఉంటాయని కంపెనీ తెలిపింది. వీటన్నింటి మీద ఏడాది రీప్లేస్‌మెంట్ వారెంటీ, దేశవ్యాప్త సర్వీసింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. తమతో భాగస్వామ్యం ఉన్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ స్టోర్స్‌లో ఇవి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ టీవీలకు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ అంబాసిడర్‌గా ఉంటున్నారు.

32 ఇంచెస్ నుండి 65 ఇంచెస్ స్క్రీన్‌లలో లభ్యమయ్యే ఈ స్మార్ట్ టీవీల ధరలు రూ.11,990 ప్రారంభమై రూ.45,990 వరకు ఉన్నాయి. నాన్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీల ధరలు రూ.6,990 నుండి రూ.రూ.8,990 వరకు ఉన్నాయి. ఇవి 24 ఇంచుల నుండి 32 ఇంచెస్ వరకు ఉన్నాయి. అలాగే నాన్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను సైతం విడుదల చేసింది. క్యూత్రీ వెంచర్స్ భాగస్వామ్యంతో ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోపియన్, కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications