దాదాపు ఉద్యోగులందరికీ పీఎఫ్ ఖాతా ఉంటుంది. అయితే అత్యవసర సమయాల్లో చాలా మంది పీఎఫ్ నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుంటారు. అయితే డబ్బు విత్ డ్రా చేసుకుంటే ట్యాక్స్ కట్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ ను తగ్గిస్తూ కేంద్ర బడ్జెట్ లో నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. డబ్బు విత్ డ్రా చేస్తే విధించే టీడీఎస్ ను 10 శాతానికి తగ్గించారు. పాన్ కార్డు లేని వారు విత్ డ్రా చేసే డబ్బుపై ట్యాక్స్ 20 శాతానికి తగ్గించారు.
నిబంధనల ప్రకారం ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందు ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే 10 శాతం టీడీఎస్ చెల్లించాలి. అందుకే డబ్బులు డ్రా చేసేముందు తప్పనిసరిగా పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే కొత్త నిబంధనల ప్రకారం 20 శాతం టీడీఎస్ చెల్లించాల్సిందే. ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందు రూ.50,000 లోపు విత్‌డ్రా చేస్తే టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే పాన్ కార్డ్ లేదా ఫామ్ 15జీ లేదా 15హెచ్ సబ్మిట్ చేస్తే టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు.

పాన్ కార్డు పీఎఫ్ పోర్టల్ అప్ డేట్ చేయకపోతే.. ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందు రూ.50,000 మించి డ్రా చేస్తే టీడీఎస్ చెల్లించాల్సిందే. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ, మ్యూచువల్ ఫండ్స్ , డివిడెండ్లు, ఇతర ఆదాయాలకు ముందుగానే టీడీఎస్ వసూలు చేసినట్టు, ఈపీఎఫ్ విత్‌డ్రాయల్స్‌కు కూడా టీడీఎస్ చెల్లించాలని నిబంధనలు ఉన్నాయి. అయితే మీరు టిడీఎస్ చెల్లిస్తే.. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు టీడీఎస్ ను తిరిగి పొందవచ్చు.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications