స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 460 పాయింట్లకు పైగా పడిపోయి 61,199 వద్ద కొనసాగుతుండగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ 144 పాయింట్లు నష్టపోయి 18,165 వద్ద్ ట్రేడవుతుంది. భవిష్యత్తులో యుఎస్ లో వడ్డి రేట్ పెంపు ఉంటుందన్న భయంతో పెట్టుబడిదారులు వెనక్కు తగ్గుతున్నరాు.

చైనా
చైనా కోవిడ్ నిబంధనలు కఠినతరం చేస్తుందనే ఆందోళన కూడా మార్కెట్ పై ప్రభావం చూపింది. మిగతా దేశాల మార్కెట్లు కూడా ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. బెంచ్‌మార్క్ హాంగ్ సెంగ్ ఇండెక్స్ 3 శాతానికి పైగా పడిపోయింది.ఆసియా గంటలలో క్షీణించింది. US ఫ్యూచర్స్ క్షీణించాయి. చైనాలో ఆరు నెలల తర్వాత మళ్లీ కోవిడ్-సంబంధిత మరణం నమోదు అయింది.

పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు
దీంతో చైనాలోని పలు ప్రాంతాల్లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూసివేశారు. బీజింగ్‌కు దగ్గరగా ఉన్న నగరంలో పౌరులు ఐదు రోజులు ఇంట్లో ఉండాలని సూచించారు. చైనాలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు, మరణాలు, తాజా కేసులు ప్రభుత్వానికి సవాలుగా ఉన్నాయని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లోని వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ స్టీవ్ బ్రైస్ బ్లూమ్‌బెర్గ్‌తో చెప్పారు.

30 ఇండెక్స్
బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో యాక్సిస్, మారుతీ, హిందుస్థాన్ యూనిలివర్, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్ స్వల్ప లాభాల్లో ఉండగా.. మిగిన స్టాక్స్ అన్ని నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
More From GoodReturns

విప్రో ఫలితాల వేళ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తప్పదా?

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

Paskistan: పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ! చర్చలు విఫలం కావడంతో రూ. 78,000 కోట్లు గల్లంతు! ఎలాగంటే..

Stock market: వర్షం పడితేనే స్టాక్ మార్కెట్లో లాభాల పంట! మాన్సూన్ ఎఫెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

మళ్లీ టారిఫ్ బాదుడు మొదలు పెట్టిన ట్రంప్.. ఇరాన్‌తో పాటు చైనా అంతు కూడా చూస్తామని సంచలన ప్రకటన..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications