అప్పట్లో భారత్ లో ఎక్కువగా నోకియా ఫోన్లు వాడేవారు. అప్పుడు ఛార్జర్లు ఒక రకంగా ఉండేవి. ఆ తర్వాత నోకియా ఛార్జర్ ను మార్చింది. సామ్ సాంగ్ స్మార్ట్ ఫోన్ ఎంట్రీతో ఛార్జర్ మళ్లీ మారింది. ఇక యాపిల్ ఫోన్ ఛార్జరు కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. తాజాగా ఇప్పుడు సీ టైపా ఛార్జర్లు వస్తున్నాయి. దీంతో మనం అనుకోకుండా ఎక్కడికైనా వెళ్తే అక్క మన ఫోన్ సరిపోయే ఛార్జర్ దొరకడం లేదు. దీంతో అడప్టర్ కొనాల్సి వచ్చేది. అయితే ప్రతి కంపెనీ చార్జర్ ఒకే విధంగా ఉంటే ఎలాగుటుంది. చాలా బాగుటుంది.
యూనిఫాం ఛార్జింగ్ పోర్ట్
ఇప్పుడు అదే దిశగా మొబైల్ పరిశ్రమ పయణిస్తుంది. యూనిఫాం ఛార్జింగ్ పోర్ట్ (యుఎస్‌బి టైప్ సి)ని తయారు చేయడానికి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు, పరిశ్రమ సంస్థలు సన్నాహాలు చేసినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం (నవంబర్ 16) తెలియజేసింది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు, పరిశ్రమల శాఖతో మంత్రిత్వ శాఖ సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది, ఇది వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది.

అన్ని పరికరాలకు ఒకే రకమైన ఛార్జర్‌ని ఇవ్వడం వల్ల వినియోగదారులు సౌకర్యంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లు, బ్లూటూత్ ఇయర్‌బడ్‌లు, బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లు లేదా పవర్ బ్యాంక్‌లతో సహా టాబ్లెట్‌లు వంటి మరిన్ని పరికరాలను కలిగి ఉన్న వినియోగదారులు ఈ పరికరాలను ఛార్జ్ చేయడానికి వివిద రకాల ఛార్జర్‌లను తమ వద్ద ఉంచుకోవాల్సి వచ్చేది. వినియోగదారులకు సమస్యలను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఈ కొత్త నిబంధనను ఒకే రకం ఛార్జర్ తయారు చేయాల్సి ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications