Direct Tax: భారీగా పెరిగిన డైరెక్ట్ టాక్స్ వసూళ్లు.. రిఫండ్స్ తర్వాత ఎంతంటే..

Direct Tax: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 10 వరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్ల గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసింది. గత ఏడాది కంటే వసూళ్లు అధికంగా నమోదయ్యాయి.

వసూళ్లు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 15.73 శాతం పెరిగి రూ.6.53 లక్షల కోట్లకు చేరుకున్నట్లు శుక్రవారం ప్రకటించింది. రీఫండ్‌లను సర్దుబాటు చేసిన తర్వాత నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలోని నికర వసూళ్ల కంటే 17.33 శాతం ఎక్కువ.

Tax department announced direct tax collections rose by 16 percent stood 6.53 lakh crores

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24కి సంబంధించి ప్రత్యక్ష పన్నుల మొత్తం బడ్జెట్ అంచనాలలో ఈ సేకరణ 32.03 శాతంగా ఉన్నాయి. ఆగస్టు 10, 2023 వరకు రూ.69,000 కోట్ల రీఫండ్‌లు జారీ చేయబడ్డాయని ఆదాయపుపన్ను శాఖ ప్రకటించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో జారీ చేసిన రీఫండ్‌ల కంటే 3.73 శాతం ఎక్కువ.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+