USలో ఎలివేటెడ్ బాండ్ ఈల్డ్‌లు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన ఆరు రోజుల నిరంతర నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఐటి వంటి ఎఫ్‌పిఐ ఓవర్ వెయిట్ సెగ్మెంట్‌లలో తగ్గుదల మార్కెట్ కరెక్షన్‌కు కారణమైంది. US ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకత ఆశ్చర్యకరమైనది. 4.9% వద్ద Q3 GDP వృద్ధి అంటే ఫెడ్ హాకిష్‌గా కొనసాగుతుంది. బ్యాంకింగ్ విలువలు వంటి రంగాలలో ఆకర్షణీయంగా ఉన్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో కొనసాగుతోంది.
ఉదయం 10 గంటల 35 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 489 లాభపడి 63,659 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 146 పాయింట్లు పెరిగి 19004 వద్ద ట్రేడవుతుంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఎస్బీఐఎన్, రిలయన్స్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, టాటా మోటర్స్, హెచ్ సీఎల్ టెక్, విప్రో, మారుతి, యాక్సిస్ బ్యాంకు, ఎంఅండ్ఎం, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్ టెల్, టాటా స్టీల్, ఎల్అండ్ టీ, నెస్లే, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, టైటాన్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

జేడబ్ల్యూఎస్ అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, కోటాక్ మహీంద్రా బ్యాంకు, హిందూస్థాన్ యూనిలివర్ నష్టాల్లో కొనసాగుతోన్నాయి.ఇజ్రాయెల్ దళాలు గాజాపై భూదాడులను వాయిదా వేయడం వల్ల ముడి చమురు 2.0% పైగా తగ్గింది. దీంతో మార్కెట్లు సానుకూలంగా కొనసాగుతోన్నాయి. కాగా శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకి ఇండియా, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, బజాజ్ ఫిన్‌సర్వ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 3i ఇన్ఫోటెక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఇండియన్ హోటల్స్, ఐనాక్స్ విండ్, IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్, మహానగర్ గ్యాస్, ఒబెరాయ్ రియల్టీ, SBFC ఫైనాన్స్, SBI కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్, TTK ప్రెస్టీజ్ మరియు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్నాయి.
బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం పెరిగింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 2 శాతం పెరిగింది. నిఫ్టీ ఐటీ 0.8 శాతం పెరిగింది.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications