Stock Market Close: బుల్ జోరు.. 22 వేలకు చేరిన నిఫ్టీ 50..
సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 759 పాయింట్లు పెరిగి 73,327 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 202 పాయింట్లు పెరిగి 22,097 వద్ద ముగిసింది. విప్రో, హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ, హిందుస్థాన్ యూనిలివర్, ఎస్బీఐఎన్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎంఅండ్ఎం, టైటాన్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, సన్ ఫార్మా, ఐటీసీ, నెస్లే ఇండియా లాభాల్లో ముగిశాయి.

జేడబ్ల్యూఎస్ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, టాటా స్టీల్, టాటా మోటర్స్, ఎల్అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ నష్టాల్లో ముగిశాయి. ఐటీ షేర్లు రాణించాయి. విప్రో 6 శాతం, హెచ్ సీఎల్ టెక్ 2 శాతం, ఇన్ఫోసిస్ 2 శాతం పెరిగాయి.


Click it and Unblock the Notifications