వారంతంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో కదలాడిన సూచిలు సాయంత్రానికి లాభాల్లోకి వెళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 303 పాయింట్లు పెరిగి 60,261 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 17,956 పాయింట్ల వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్-30లో టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమ్ంట్, హిందూస్తాన్ యూనిలివర్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఎన్టీపీసీ, మారుతి, భారతి ఎయిర్ టెల్, ఎస్బీఐఎన్, ఎం&ఎం, హెచ్ సిఎల్ టెక్, హెచ్ డీఎఫ్ సీ, బజాబ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, టెక్ మహీంద్రా లాభాల్లో ముగిశాయి.

టాటా మోటర్స్, సన్ ఫార్మా, రిలయన్స్, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్&టీ, నెస్లే ఇండియా, టైటాన్ నష్టాల్లో స్థిరపడ్డాయి. మెటల్, పవర్, పిఎస్‌యు బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బిఎస్ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications