స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ 30 ఇండెక్స్ 99 పాయింట్లు వృద్ధి చెంది 62,724 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 18,601 వద్ద స్థిరపడింది. హెచ్‍సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, టీసీఎస్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్, హిందూస్థాన్ యూనీలివర్, ఏసియన్ పెయింట్స్, టాటా మోటర్స్, బజాజ్ ఫిన్ సర్వ్, కొటాక్ మహీంద్రా బ్యాంకు, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంకు లాభాల్లో ముగిశాయి.
ఎస్బీఐఎన్, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంకు, హెచ్‍డీఎఫ్‍సీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, విప్రో, టైటాన్, మారుతి, ఎల్అండ్ టీ, పవర్ గ్రిడ్ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీలో బిపిసిఎల్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఎన్‌టిపిసి, అదానీ ఎంటర్‌ప్రైజెస్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్ అండ్ టూబ్రో, సిప్లా, మారుతీ సుజుకీ, టైటాన్ కంపెనీ నష్టపోయాయి.

సెక్టార్లలో క్యాపిటల్ గూడ్స్ 0.5 శాతం నష్టపోగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ 0.5-1 శాతం లాభపడ్డాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి. భారత రూపాయి గత ముగింపు 82.46తో పోలిస్తే డాలర్‌తో పోలిస్తే 82.43 వద్ద స్థిరపడింది.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications