Stock Markets Open: ప్లాట్ గా ట్రేడవుతోన్న స్టాక్ మార్కెట్లు..
స్టాక్ మార్కెట్లు ప్లాట్ గా కొనసాగుతోన్నాయి. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 19 పాయింట్ల పెరిగి 73,683 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5 పాయింట్ల 22,398 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఎంఅండ్ఎం, ఎస్బీఐఎన్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్, రిలయన్స్ భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్లో లాభాల్లో ట్రేడవుతున్నాయి.
టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, మారుతీ, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ సీఎల్ టెక్, బజాజ్ ఫన్ సర్వ్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏసియన్ పెయింట్స్, విప్రో, టీసీఎస్, యాక్సెస్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎల్అండ్ టీ నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. బలరాంపూర్ చినీ మిల్స్, బిర్లాసాఫ్ట్, GMR ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హిందుస్థాన్ కాపర్, వోడాఫోన్ ఐడియా, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్, సెయిల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, బంధన్ బ్యాంక్, బయోకాన్, గ్రాన్యూల్స్ ఇండియా, ఇండియా సిమెంట్స్ ఎఫ్అండ్ఓపై ఎన్ఎస్ఈ బ్యాన్ విధించింది.

జేఎస్డడబ్ల్యూ స్టీల్, జైడస్ లైఫ్ సైన్సెస్, ఎన్హెచ్పీసీ, ఆస్ట్రల్, రైల్ వికాస్ నిగమ్, ఫీనిక్స్ మిల్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, గ్లోబల్ హెల్త్, గ్లాక్సోస్మిత్‌లైన్ ఫార్మాస్యూటిక్, ఢిల్లీవేరీ, బంధన్ బ్యాంక్, ఫైజర్, వినతి ఆర్గానిక్స్, పాలీ మెడిక్యూర్ ఎంటర్‌ప్రైజెస్, పాలీ మెడిక్యూర్ ఎంటర్‌ప్రైజెస్ , కిర్లోస్కర్ ఫెర్రస్ ఇండస్ట్రీస్, బల్రాంపూర్ చినీ మిల్స్, ధనుకా అగ్రిటెక్, సుదర్శన్ కెమికల్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి.


Click it and Unblock the Notifications