హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ జెన్‌ప్యాక్ట్ టెక్నికల్ అసోసియేట్ జాబ్ కోసం ఇంటర్వ్యూస్ నిర్వహిస్తుంది. ఈ జాబ్ అఫర్ గురించి లింక్డ్ లో పోస్ట్ చేసింది. అయితే అర్హత, అనుభవం ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ జరగనుంది.
ఉద్యోగ భాద్యతలు
*ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో భాగంగా పని చేయాల్సి ఉంటుంది.
*డేటా, ప్యాటర్న్స్ అండ్ అలార్మ్స్ ఆధారంగా క్లయింట్ కస్టమర్లను చూసుకోవాల్సి ఉంటుంది.
*చారిత్రాత్మక అండ్ ఉద్భవిస్తున్న ధోరణుల ఆధారంగా క్లయింట్ కస్టమర్ నెట్‌వర్క్‌లో హానికరమైన అక్టీవిటీస్ గుర్తించడం.
* వీడియో, టెక్స్ట్, ఇమేజ్ లేదా ఇతర సంబంధిత డేటాకు సంబంధించి కంటెంట్‌ను సమీక్షించడం, క్యాటగిరైజ్ లేదా లేబుల్ చేయడం.
*అనుచితమైన వీడియో, ఫోటో, థంబ్‌నెయిల్స్ అండ్ ఇతర కంటెంట్ మా విధానాలకు అనుగుణంగా సమీక్షించడం అదేవిధంగా కంటెంట్‌ను క్యాటగిరైజ్ చేయాలి.
*ప్రతిరోజూ ఇమేజ్, వీడియో ఫార్మాట్‌లో ఉండే కంటెంట్‌ను విశ్లేషించడం, పరిశీలించడం.
*దుర్వినియోగం కిందకు వచ్చే కంటెంట్‌ను గుర్తించి తదుపరి దర్యాప్తు కోసం పంపడం.

కనీస అర్హత / స్కిల్స్
*ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ( బి.టెక్ లేదా ఏదైనా ఇతర టెక్/నాన్-టెక్ డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి.
అవసరమైన స్కిల్స్:
* కంటెంట్ రివ్యూ / మోడరేషన్ అనుభవం (అప్షనల్)
*CRM టూల్ పై నాలెడ్జ్, ఫైర్‌వాల్ పై అవగాహన ఉండాలి.
* సామాజిక సైట్‌లలో అనుభవం, సైబర్ సెక్యూరిటీ పై బేసిక్స్ (ఫిషింగ్, మాల్వేర్, స్పామ్)
* MS ఎక్సెల్ & MS పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్కిల్స్
* ఇంగ్లీష్ లో అద్భుతంగా మాడటం ఇంకా రాయడం
* మంచి కమ్యూనికేషన్ స్కిల్స్.
జెన్‌ప్యాక్ట్ ఉద్యోగ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడానికి ఎలాంటి చార్జెస్ వసూలు చేయదని గమనించండి.
జాబ్ లొకేషన్ : హైదరాబాద్
జాబ్ టైప్ :ఫుల్ టైం
జీతం: అనుభవం అండ్ స్కిల్స్ ఆధారంగా నిర్ణయిస్తారని తెలుస్తుంది.
Genpact Ltd. అనేది ఒక అమెరికన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్, కన్సల్టింగ్ అండ్ ఔట్‌సోర్సింగ్ కంపెనీ, దీనికి న్యూయార్క్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. భారతదేశంలోని గుర్గావ్‌లో స్థాపించారు. జెన్‌పాక్ట్ లో 125,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలలో క్లయింట్‌లకు సేవలను అందిస్తుంది. Genpact 2023లో US$4.48 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది.
ఈ జాబ్ కోసం లింక్డ్ ఇన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు అలాగే మరింత సమాచారం కోసం లింక్డ్ ఇన్లో చూడవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications