భారతదేశంలో బంగారం ధరలు నేడు మళ్ళీ విపరీతంగా పెరిగాయి. తాజాగా నేడు భారతదేశంలో బంగారం ధర ఆర్నమెంట్ గోల్డ్ కు 500 రూపాయలు, 24 క్యారెట్ల బంగారానికి 550 రూపాయల మేర పెరిగింది.
మళ్లీ కాస్త తగ్గుతాయని భావించిన బంగారం ధరలు పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. భగ్గుమంటున్న బంగారం ధరలతో మళ్లీ 60 వేల రూపాయలకు బంగారం ధరలు చేరుతాయి అన్న అంచనాలు కనిపిస్తున్నాయి. నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలు విపరీతంగా పెరగడం గోల్డ్ ప్రియులకు పెద్ద షాక్ అని చెప్పాలి.

మళ్ళీ భగ్గుమంటున్న బంగారం ధరలు
బంగారం ధరలు రోజురోజుకు భగ్గుమంటున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్ లను నమోదు చేయడానికి చేరువవుతున్నాయి. ఇప్పటికే రెండేళ్ల గరిష్టానికి చేరిన బంగారం ధరలు, మరింత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా బంగారం ధరలలో పెరుగుదల కనిపిస్తుంది. ఇక నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలలో ఆర్నమెంట్ బంగారానికి 10 గ్రాముల మీద 500 రూపాయలు, స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారానికి 550 రూపాయల మేర ధర పెరగడం ప్రధానంగా కనిపిస్తుంది.

హైదరాబాద్లో బంగారం ధరల షాక్
దేశంలో బంగారం ధరల విషయానికి వస్తే నేడు ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 53,550 రూపాయలుగా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 58,420గా ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం 53,550 రూపాయలుగా కొనసాగుతుంది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 58,420గా ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 53,050 రూపాయలు కాగా, నేడు 500 రూపాయలు మేర ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో నిన్న 57,870 రూపాయలకే ట్రేడ్ కాగా, నేడు ఆ ధర 550 రూపాయలు పెరిగింది. ఒక్కసారిగా భారీగా బంగారం ధర పెరగడం బంగారం కొనుగోలుదారులకు షాక్ ఇస్తుంది.

ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో నేడు బంగారం ధరలు
ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 58,570 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం దేశ రాజధాని ఢిల్లీలో 53,700గా కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,550 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 58420 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక బెంగళూరులో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 53,600 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం బెంగుళూరులో 58,470 గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.

విజయవాడ, విశాఖ, చెన్నైలలో బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ నగరాలలో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 53,550 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 58,420 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. చెన్నైలో బంగారం ధర దేశంలోనే అధికంగా ఉంది. చెన్నై, కోయంబత్తూరు, మధురైలో బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,250 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59 వేల 180 రూపాయల వద్ద ప్రస్తుతం కొనసాగుతుంది.
More From GoodReturns

Gold Silver: ఆ గ్లోబల్ రిపోర్ట్ చెప్పినట్లుగా బంగారం రేటు ఆకాశాన్ని తాకబోతోందా?

Gold rates: బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు! తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఆఫర్లు.. బంగారం, డైమండ్లపై భారీ డిస్కౌంట్లు!

మెంతికూరపై హాట్ డిబేట్..భారత్ వర్సెస్ అమెరికా రేట్లతో పోల్చిన మహిళ..నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications