కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో కంపెనీల ఫలితాల ప్రకటనపై స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను జూన్ మాసం చివరి వరకు ప్రకటించుకునే వెసులుబాటు కల్పించింది.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థల విజ్ఞప్తి మేరకు సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. గత ఆర్థిక సంవత్సరం, అలాగే చివరి త్రైమాసికం ముగిసిన 45 రోజుల్లో కార్పొరేట్ సంస్థలు తమ ఆర్థిక ఫలితాల్ని ప్రకటించాలి. సెబీ తాజా నిర్ణయం నేపథ్యంలో జూన్ చివరి వరకు ఫలితాలు ప్రకటించుకునే అవకాశం దక్కింది.

ఇదిలా ఉండగా మ్యూచువల్ ఫండ్స్ (MF)కు సంబంధించి సెబీ కొత్త నిర్ఱయం తీసుకున్నది. ఆయా పథకాల పెట్టుబడులు, వాటి పనితీరు, నష్ట భయం వివరాలను MFలు ఇన్వెస్టర్లకు ఎప్పటికపుడు ఈ-మెయిల్స్ ద్వారా వెల్లడించాలి. పనితీరుకు సంబంధించిన వివరాలు ఆయా బెంచ్‌మార్క్‌ల ప్రకారమే ఉండాలని పేర్కొంది. ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ నుండి ఈ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.
More From GoodReturns

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications