ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో బ్యాంకులు, చమురు గ్యాస్ డెవలపర్లతో అమెరికన్లు వ్యాపారం చేయకుండా 2014లో యూఎస్ నిషేధం విధించిన సమయంలో రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పటి నుండి అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీలకు డిమాండ్ పెరిగింది. తాజాగా ఉక్రెయిన్‌పై దాడికి దిగిన నేపథ్యంలో రష్యాపై అమెరికా మళ్లీ ఆంక్షలు విధించింది. రష్యా కంపెనీలతో ట్రాన్సాక్షన్స్‌కు ఆయా ప్రభుత్వాలు అనుమతించవు. బ్యాంకుల ద్వారా నగదు బదలీ సాధ్యం కాదు. ఈ ఆంక్షల ప్రభావాన్ని తప్పించుకోవడానికి రష్యా కంపెనీలు క్రిప్టో కరెన్సీ సాధనాలను వినియోగించే అవకాశముంది.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో క్రిప్టో కరెన్సీలు, డిజిటల్ కరెన్సీలు క్రెమ్లిన్‌కు ఆంక్షల నుండి దూరంగా ఉన్న పరిస్థితుల్లో శక్తిమంత సాధనాలుగా ఉపయోగపడవచ్చు. ఇప్పటికే రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరోప్ దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. మరిన్ని ఆంక్షలు ఉంటాయని గురువారం అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ అన్నారు. ఈ ఆంక్షలు ఇతర దేశాలపై అత్యంత ప్రభావం చూపుతాయి.

ఇలాంటి పరిస్థితుల్లో నియంత్రణల పరిణామాలను అధిగమించేందుకు రష్యా క్రిప్టో కరెన్సీని ఉపయోగించవచ్చు. ఇది డిజిటల్ కరెన్సీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పనిచేసే వారితో ఒప్పందాలు చేసుకోవచ్చునని తెలుస్తోంది. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించిన తర్వాత బ్యాంకులు, చమురు, గ్యాస్ పైన అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో రష్యా ఇప్పుడు క్రిప్టో వైపు చూడవచ్చు. అమెరికా ఆంక్షల పర్యావసనాలను అంచనా వేసేందుకు రష్యాకు సమయం ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications