ఆల్ టైం హై..? విదేశీ మారకం నిల్వ రికార్డ్..
విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ నెల 16తో ముగిసిన వారాంతానికి 835 మిలియన్ డాలర్లు పెరిగాయి. గరిష్ఠ స్థాయి 612.73 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వుబ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం వారంలో కూడా నిల్వలు 1.883 బిలియన్ డాలర్లు పెరుగడం విశేషం.
విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ అంతకంతకు పెరుగుతుండటం వల్లే విదేశీ నిల్వలు ఆల్‌టైం హైకీ చేరుకుంటున్నాయని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. సమీక్ష కాలంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 463 మిలియన్ డాలర్లు పెరిగి 568.748 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పసిడి రిజర్వ్ మరో 377 మిలియన్ డాలర్లు అధికమై 37.333 బిలియన్ డాలర్లకు చేరాయి.

More From GoodReturns

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications