స్టాక్ మార్కెట్ లో కొన్ని స్టాక్ మల్టీ బ్యాగర్ రిటర్స్న్ ఇస్తుంటాయి. అలాంటి స్టాక్ ల్లో మారథాన్ రియాల్టీ ఒకటి. ఈ స్టాక్ వరుసగా రెండు రోజులలో ఇది 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రిఫరెన్షియల్ ఇష్యూలు, రైట్ ఇష్యూలు, క్యూఐపిల ద్వారా సేకరించిన ఫండ్ జూన్ 2022 త్రైమాసికం చివరి నాటికి పూర్తిగా వినియోగించామని కంపెనీ తెలిపింది.
20 శాతం
గత నెలలో ఈ స్టాక్ దాదాపు 20 శాతం పెరిగింది. ఇది స్మాల్ క్యాప్ రియల్ ఎస్టేట్ స్టాక్.ఈ స్టాక్ గురువారం సెషన్‌లో 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే, ఈ రియాల్టీ స్టాక్‌లో 'అప్‌ట్రెండ్' శుక్రవారం కూడా కొనసాగింది. BSEలో స్టాక్ దాని కొత్త 52 వారాల గరిష్ట స్థాయి రూ.275ను తాకింది. ఆగస్ట్ మధ్యలో తన స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజ్ కమ్యూనికేషన్‌లో, మల్టీబ్యాగర్ రియల్టీ స్టాక్ కొన్ని విషయాలు వెల్లడించింది.

రూ.96 నుంచి రూ.275కి
ఈ స్టాక్ దాదాపు రూ.96 నుంచి రూ.275కి పెరిగింది. దాని వాటాదారులకు దాదాపు 180 శాతం రాబడిని అందజేసింది. జనవరి 2018లో జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత, ఈ స్టాక్ ఏప్రిల్ 2020 వరకు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. అయితే, ఏప్రిల్ 2021 నుంచి స్టాక్ దాదాపు రూ.50 నుంచి రూ.275 వరకు పెరిగింది.
Note: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పూర్తిగా రిస్క్ తో కూడుకున్నది. పెట్టుబడి పెట్టేముందు నిపుణులను సంప్రదించగలరు.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications