డేటా స్టోరేజ్ నిబంధనలు పాటించని కారణంగా మాస్టర్ కార్డు పైన కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) చర్యలు చేపట్టింది. కొత్తగా తన డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ నెట్ వర్క్‌లోకి కస్టమర్లను చేర్చుకోకుండా ఆంక్షలను విధించింది. జూలై 22వ తేదీ నుండి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. అయితే ఇప్పటికే మాస్టర్ కార్డును వినియోగిస్తున్న వారిపై ప్రభావం ఉండదు. పేమెంట్స్‌కు సంబంధించి డేటాను దేశీయంగా భద్రపరచాలని 2018 ఏప్రిల్ 6వ తేదీన ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.
ఇందుకు ఆరు నెలల గడువును ఇచ్చింది. గడువు పూర్తైనా నిబంధనలు పాటించడంలో మాస్టర్ కార్డు విఫలమైంది. దీంతో పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ సిస్టమ్స్ చట్టం 2007ను అనుసరించి చర్యలు తీసుకుంది. ఇలా ఆర్బీఐ చర్యలు తీసుకోవడం గతంలోను జరిగింది. ఈ ఆంక్షలు ఎదుర్కొన్న మూడో పేమెంట్ సిస్టం ఆపరేటర్ మాస్టర్ కార్డ్.

పేమెంట్ సిస్టం డేటా స్టోరేజ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను గతంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ కార్డులపై ఆర్బీఐ ఈ తరహా ఆంక్షలను విధించింది. ఈ మేరకు ఆర్బీఐకు నివేదికను సమర్పించవలసి ఉంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications