For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్ని UPI యాప్స్: వ్యాపారులకు పేటీఎం ఆల్ ఇన్ వన్ క్యూఆర్ కోడ్

|

దేశవ్యాప్తంగా వ్యాపారులు అన్ని రకాల డిజిటల్ చెల్లింపులు స్వీకరించేందుక వీలుగా ఆల్ ఇన్ వన్ క్యూఆర్ కోడ్‌ను ప్రారంభించినట్లు పేటీఎం బుధవారం ప్రకటించింది. పేటీఎం వ్యాలెట్, రూపే కార్డ్స్, యూపీఐ ఆధారిత చెల్లింపుల యాప్స్ అన్నింటి నుంచి నేరుగా వ్యాపారుల బ్యాంకు ఖాతాకు నగదు చేరేలా ఈ క్యూఆర్ ఉపయోగపడుతుందని, ఇందుకు రుసుము కూడా ఏమీ ఉందని కంపెనీ ఫౌండర్, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.

BHIM UPI యాప్ ద్వారా కూడా FASTag రీఛార్జ్, ఇలా చేయండిBHIM UPI యాప్ ద్వారా కూడా FASTag రీఛార్జ్, ఇలా చేయండి

పేటీఎం ఫర్ బిజినెస్ యాప్ ద్వారా అన్ని చెల్లింపులు చేసుకోవచ్చునని చెప్పారు. అన్ని డిజిటల్ చెల్లింపులను కూడా ఆల్ ఇన్ వన్ క్యూఆర్ కోడ్‌లోకి తీసుకు రావడం ఆనందంగా ఉందని, ఇది వ్యాపారులు తప్పనిసరిగా కలిగి ఉండవలసినదని ఆయన చెప్పారు.

Paytm launches unified QR code for merchants to enable unlimited payments

ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పేటీఎం, అన్ని యూపీఐ యాప్స్, కార్డ్స్ ద్వారా చెల్లింపులకు అనుమతిస్తుందని విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. పేటీఎం పేటీఎం బిజినెస్ ఖాతాను కూడా ప్రవేశపెట్టింది.

English summary

అన్ని UPI యాప్స్: వ్యాపారులకు పేటీఎం ఆల్ ఇన్ వన్ క్యూఆర్ కోడ్ | Paytm launches unified QR code for merchants to enable unlimited payments

Paytm, India's leading digital payments company, Wednesday announced the launch of its all-in-one QR for merchants across the country.
Story first published: Thursday, January 9, 2020, 10:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X