పన్ను ఆదా చేసుకోవాలనుకునేవారికి పీపీఎఫ్ ఉత్తమమైన మార్గం. పీపీఎఫ్ పథకంలో చేరడంతో రూ.1 లక్ష 5 వేలకు పన్ను ఆదా చేయవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ ను పోస్టాఫీస్ లు, లేదా బ్యాంకుల్లో తెరవొచ్చు. అయితే ఒక్కరు ఒక్క అకౌంట్ మాత్రమే తెరవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పథకంలో సంవత్సరానికి కనీసం రూ.500 పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ఠంగా రూ.1.5లక్షలు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది.
ఆదాయపు పన్ను సెక్షన్ 80 సి కింద పీపీఎఫ్ 1.5 లక్షల పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ పథకానికి 15 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ ఉంటుంది. అయితే కొంత సమయం తర్వాత అత్యవసర పరిస్థితుల్లో ఖాతా నుంచి పాక్షికంగా నగదును తీసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన 5వ సంవత్సరం తర్వాత పీపీఎఫ్ నుంచి కొంత మొత్తం డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. పీపీఎఫ్ పథకం కింద ప్రస్తుతం ప్రభుత్వం 7.1 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తోంది.

మీరు ఈ పథకంలో ప్రతి నెలా రూ.12,500 పెట్టుబడి పెడితే ఒక సంవత్సరంలో మీకు రూ.1.50 లక్షలు అవుతాయి. అంటే రోజుకు రూ.416 ఆదా చేసుకోవాలన్న మాట. అదే సమయంలో 15 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ.22.50 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ మొత్తం రూ. 40.70 లక్షలు అవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 18.20 లక్షల వడ్డీపై పన్ను మినహాయింపు ఉంటుంది.
More From GoodReturns

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications