For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రమాదం నుంచి బయటకు...!: పెరిగిన ప్యాసింజర్ వెహికిల్, బైక్ సేల్స్

|

అక్టోబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు పుంజుకున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది. గత నెలలో ప్యాసింజర్ 2,48,036 వాహనాలు అమ్ముడుపోగా గత ఏడాది ఇదే సీజన్లో 2,23,498 ప్యాసింజర్ వెహికిల్స్ అమ్ముడుపోయాయి. బైక్స్ విక్రయాలు 5 శాతం పెరిగి 13,34,941కు చేరాయి. గత ఏడాది ఇవి 12,70,261 వద్ద ఉన్నాయి.

తగ్గిన బంగారం, వెండి ధరలు, అప్పటి నుంచి రూ.2,000 తగ్గుదలతగ్గిన బంగారం, వెండి ధరలు, అప్పటి నుంచి రూ.2,000 తగ్గుదల

వాణిజ్య వాహనాల విక్రయాలు మాత్రం 23 శాతం కుంగి 67,060కు పెరిగాయి. గత ఏడాది ఇవి 87,618గా ఉన్నాయి. ఆటో విక్రయాలు 4 శాతం పెరిగి 59,573కు చేరుకున్నాయి. అక్టోబర్ నెలలో రిటైల్ విక్రయాలు గణాంకాలు ఆటోమొబైల్ పరిశ్రమకు ఊరటను ఇచ్చాయి.

Passenger vehicle sales drop for two consecutive festive seasons

ఆటో పరిశ్రమ తీవ్ర మందగమనంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన చర్యలకు తోడు సేల్స్ పుంజుకోవడం వంటివి అవసరమని, ఇది డీలర్లకు ఎంతో అవసరమని చెబుతున్నారు. పండుగ సీజన్ చాలా సానుకూలంగా ఉందని, బైక్స్ వాహన మార్కెట్ ప్రమాదం నుంచి బయటపడిందని ఎఫ్ఏడీఏ అధ్యక్షులు ఆశీష్ చెప్పారు.

English summary

ప్రమాదం నుంచి బయటకు...!: పెరిగిన ప్యాసింజర్ వెహికిల్, బైక్ సేల్స్ | Passenger vehicle sales drop for two consecutive festive seasons

If you thought the slump in auto sales during the festive season last year was bad enough, think again as the fall has only worsened this year. Last year’s festive sales were the worst in nearly five years as customers felt the pinch of a slowing Indian economy.
Story first published: Wednesday, November 20, 2019, 11:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X