సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. వీటి రిజిస్ట్రేషన్‌కు పాన్ కార్డు, ఆధార్ కార్డు సరిపోతాయన్నారు. ఈ మేరకు మంగళవారం ఎస్ఎంఈ స్ట్రీట్ గేమ్ చేంజర్స్ ఫోరం నిర్వహించిన వెబినార్ సదస్సు సందర్భంగా మాట్లాడారు.
పాన్ కార్డు, ఆధార్ కార్డును ఉపయోగించి నమోదు చేసుకున్న MSME యూనిట్లకు ప్రభుత్వపరంగా చేయూతను అందించడంలో, ఆర్థిక వనరులు సమకూర్చడంలో ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ చిన్న వ్యాపారాలకు పూర్తిస్థాయి మద్దతు ఇస్తాయన్నారు. అవసరమైతే స్మాల్ యూనిట్లకు ట్రెయినింగ్ ఇస్తామని తెలిపింది.

నితిన్ గడ్కరీ ఎంఎస్ఎంఈల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఎంటర్‌ప్రెన్యూయర్స్‌ను ప్రోత్సహించడం ద్వారా, పెద్ద ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో గణనీయంగా దోహదపడతాయని అన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications