Stock Market: స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. అందరి దృష్టి ఆర్బీఐ నిర్ణయం పైనే..
స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 20 నిమిషాలకు 6 పాయింట్లు నష్టపోయి 62,619.59 వద్ద ట్రేడవుతుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 పాయింట్లు కోల్పోయి 18,640 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ ఔట్ కమ్ రానుంది. ఆర్బీఐ నిర్ణయం మార్కెట్ ను ప్రభావితం చేయనుంది.

ఆర్బీఐ ఇప్పటకే వరుసగా మూడు సార్లు 50-bps పెంచింది. మరో వైపు రూపాయి పతనం కొనసాగుతోంది. దేశీయ కరెన్సీ గత సెషన్లో ఒక నెల కనిష్ట స్థాయికి పడిపోయిన తర్వాత డిమాండ్ ఔట్‌లుక్‌పై ఆందోళనలతో చమురు ధరలు పడిపోయినందున, బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధాన నిర్ణయానికి ముందు రూపాయి బలహీనపడింది. డాలర్. రూపాయితో డాలర్ విలువ 82.7213 వద్ద ట్రేడ్ అవుతుంది
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications