స్టాక్ మార్కెట్లు ప్లాట్ గా కొనసాగుతోన్నాయి. ఉదయం 9 గంటల 56 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 30 పాయింట్లు పెరిగి 73883 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 పాయింట్లి పెరిగి 22406 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో యాక్సిస్ బ్యాంక్, హెచ్ సీఎల్ టెక్, సన్ ఫార్మా, ఎస్బీఐఎన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, పవర్ గ్రిడ్, టీసీఎస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్, ఎల్అండ్ టీ, నెస్లే ఇండియా, ఎంఅండ్ఎం, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, విప్రో లాభాల్లో ట్రేడవుతోన్నాయి.
భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, మారుతీ, ఏసియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, కొటాక్ మహీంద్రా బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతోంది. కొటాక్ మహీంద్రా బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షాలు విధించిందన్న వార్తతో స్టాక్ లో ఒత్తిడి కనిపించింది. గురువారం స్టాక్ ఉదంయ 10 గంటల 3 నిమిషాలకు 10 శాతానికి పైగా పడిపోయింది.

AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మార్చి FY24 త్రైమాసికానికి రూ. 370.7 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 10% పెరిగి రూ.1,337 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో స్థూల ఎన్పీఏ 31 bps తగ్గి 1.67% చేరుకుంది. ఇండియన్ హోటల్స్ మార్చి FY24 త్రైమాసికంలో రూ. 438.3 కోట్లకు ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది ఏడాది క్రితం కాలంలో 29.4% వృద్ధి చెందింది.
గురువారం ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్అండ్ టీ టెక్నాలజీ, లారెస్ బ్యాబ్స్, ఎంఫసిస్, ఓలెక్ట్ర గ్రీన్, నెస్లే ఇండియా, తాన్లా ప్లాట్ ఫామ్, టెక్ మహీంద్రా, టాటా టెలిసర్వీసేస్, యూటీఐ అసెట్ మెనేజ్ మెంట్, జెన్సర్ టెక్నాలజీ, వెల్స్ పన్, కేపీఐ గ్రీన్, హిమద్రి స్పెషలిటీ కెమికల్స్, గ్లెన్ మార్క్ లైఫ్ సైన్స్, సియంట్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్ త్రైమాసి ఫలితాలను విడుదల చేయనున్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..



Click it and Unblock the Notifications