For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ ఊరట, రూ.2 లక్షలకు పైగా నగదును స్వీకరించవచ్చు

|

ఈ నెల 31వ తేదీ వరకు కరోనా రోగులు లేదా వారి బంధువులు రూ.2 లక్షలకు పైన నగదు చెల్లింపులు చేసినా, ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, కొవిడ్ కేర్ కేంద్రాలు స్వీకరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) నోటిఫికేషన్ విడుదల చేసింది.

అయితే సదరు రోగి లేదా చెల్లింపుదారుడి పాన్/ఆధార్ వివరాలు సేకరించడం సహా వారి మధ్య సంబంధం తెలుసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 1 నుండి మే 31వ తేదీ మధ్య నగదు రూపంలో చెల్లింపులకు సడలింపు మంజూరు చేసినట్లు తెలిపింది.

Nod for cash payment for COVID bills of over RS 2 lakh

2016 నవంబర్ డీమానిటైజేషన్ అనంతరం నల్లధనం ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా రూ.2 లక్షలకు పైగా నగదు చెల్లింపులపై 2017 నుండి నిషేధించారు. ఇంత మొత్తాన్ని నగదు రూపంలో పొందిన ఏ వ్యక్తికి అయినా 100 శాతం జరిమానా విధిస్తారు.

English summary

భారీ ఊరట, రూ.2 లక్షలకు పైగా నగదును స్వీకరించవచ్చు | Nod for cash payment for COVID bills of over RS 2 lakh

The government has notified changes to the Income Tax Act to allow cash payments of over ₹2 lakh for COVID-19 patients’ treatment at hospitals, dispensaries, nursing homes, COVID care centres or other similar medical facilities.
Story first published: Saturday, May 8, 2021, 7:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X