దీపావళి రోజు చేసే ముహురత్ ట్రేడింగ్ సమయాన్ని ప్రకటించారు. 2022 అక్టోబర్ 24న దీపావళి ముహురత్ ట్రేడింగ్ కోసం స్టాక్ మార్కెట్లు గంట పాటు పని చేస్తాయి. ఈక్విటీ, ఈక్విటీ, డెరివేటివ్ విభాగంలో ట్రేడింగ్ సాయంత్రం 6:15 గంటలకు ప్రారంభమై రాత్రి 7:15 గంటలకు ముగుస్తుంది. ప్రీ-ఓపెన్ సెషన్ 6:00 ప్రారంభమై 6:08 ముగుస్తుంది.
మంచి జరుగుతుందని
దీపావళి రోజు ట్రేడింగ్ చేయడం సంప్రదాయంగా వస్తోంది. ముహురత్ ట్రేడింగ్ లో పాల్గొంటే మంచి జరుగుతుందని పెట్టుబడిదారులు భావిస్తారు. ఆ రోజు ఒక్క షేరు అయినా కొనాలని చూస్తారు.

ఇక కమోడిటీ డెరివేటివ్ విభాగంలో ముహురత్ ట్రేడింగ్ కూడా సాయంత్రం 6:15 గంటలకు ప్రారంభమై రాత్రి 7:15 గంటలకు ముగుస్తుంది. ట్రేడ్ సవరణకు 7:25 PM వరకు సమయం ఉంటుంది. కాగా శుక్రవారం స్టాక్ మార్కెట్ల్ భారీ లాభాల్లో ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1028 పాయింట్ల లాభంతో 58228 వద్ద కొనసాగుతోండగా..ఎన్ఎస్ఈ నిఫ్టీ 286 పాయింట్ల లాభాల్లో కొనసాగుతోంది.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications