దేశంలోని మొట్టమొదటి బులియన్ సూచీ బుల్డెక్స్ను ఈ నెల 24వ తేదీ నుండి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా(MCX) ప్రారంభించనుంది. 24వ తేదీ నుండి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో గడువు పూర్తయ్యే ఎంసీఎక్స్ ఐకామ్డెక్స్ బులియన్ ఇండెక్స్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ట్రేడింగ్ ప్రారంభం కానుందని ఎంసీఎక్స్ తెలిపింది. ఎంసీఎక్స్ బుల్‌డెక్స్ బులియన్ విభాగంలో అందిస్తున్న ఆరో ఉత్పత్తి.
తద్వారా బులియన్ మార్కెట్లోని జోష్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎంసీఎక్స్ సిద్ధమైంది. బుల్‌డెక్స్ పేరుతో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో బులియన్ సూచీని ప్రవేశపెడుతోంది. మన దేశంలో బంగారం, వెండి ట్రేడింగ్ కోసం ఇలా ఒక సూచీని ప్రవేశ పెట్టడం ఇది మొదటిసారి.

బులియన్ మార్కెట్లో 1 కిలో బంగారం, 100 గ్రాముల గోల్జ్ మినీ, 8 గ్రాముల గోల్డ్ గినియా, 1 గ్రామ్ గోల్డ్ పెటా ఉంది. కిలో బంగారంపై ఫ్యూచర్ ఆప్షన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. 100 గ్రాముల గోల్డ్ మినీ కాంట్రాక్టులో ఆప్షన్స్‌ను ఇటీవల ప్రారంభించింది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..



Click it and Unblock the Notifications