కరోనా వల్ల మార్కెట్ అంతంత మాత్రమే.. ఫుడ్ ఐటెమ్స్ తప్ప మిగతా కొనుగోలు కాస్త తక్కువే. ఇక విలాస వస్తువుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కార్ల విక్రయాలు కూడా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. కానీ కొన్ని ఎంపికచేసిన కార్ల ధరలు మాత్రం పెరుగుతున్నాయి. ముడిసరకు ధరల పెంపు వల్లే కార్ల ధరలు పెరిగినట్టు తెలుస్తోంది.
మారుతి సుజుకి కార్ల ధరలు దేశవ్యాప్తంగా రూ. 34 వరకు పెరిగాయి. ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని సంస్థ వెల్లడించింది. పెరిగిన ఉత్పాదక వ్యయాలే ధరల పెంపునకు కారణమని సంస్థ స్పష్టం చేసింది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న డిసెంబర్లో మారుతి కార్ల అమ్మకాలు 20 శాతం మేర పెరిగినట్టు సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది కొత్త కారు కొనేవారు అదనంగా మరింత సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. కార్ల తయారీదారు మారుతీ పెంచిన ధరల వివరాలను అధికారిక జాబితాను పంచుకోలేదు. కానీ ఆ వివరాలు మాత్రం ఇలా ఉన్నాయి.

మారుతి సుజుకి టూర్ ఎస్ రూ. 5,061 వరకు పెరిగింది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్ రూ.7,000, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా రూ.10,000, మారుతి సుజుకి డిజైర్ రూ. 12,500, మారుతి సుజుకి ఆల్టో 800 రూ.14,000, మారుతి సుజుకి సెలెరియో రూ.19,400, మారుతి సుజుకి వాగన్-ఆర్ రూ.23,200, మారుతి సుజుకి ఈకో రూ. 24,200, మారుతి సుజుకి స్విఫ్ట్ రూ. 30,000, మారుతి సుజుకి ఎర్టిగా రూ. 34,000 వరకు పెరిగింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications