For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్ వృద్ధి రేటు 5% శాతం, బంగ్లాదేశ్ 7%, పాకిస్తాన్ 3%: ప్రపంచ బ్యాంకు అంచనా

|

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటును 5 శాతంగా అంచనా వేసింది. అయితే మరుసటి ఏడాది మాత్రం (2020-21) 5.8 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. వివిధ రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు తగ్గిస్తోన్న విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంకు కూడా 5 శాతానికి పరిమితం చేస్తూ నివేదిక విడుదల చేసింది.

జియో అదిరిపోయే న్యూస్, ఉచిత వైఫై వాయిస్, వీడియో కాలింగ్జియో అదిరిపోయే న్యూస్, ఉచిత వైఫై వాయిస్, వీడియో కాలింగ్

రుణాల జారీ మందగించడం, ప్రయివేటు వినిమయం పడిపోవడం, ప్రాంతీయ సమస్యలతో వృద్ధి రేటు తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో తెలిపింది.

 Lower Consumption, Less Credit: World Bank Projects Indias Growth at 5%

భారత్ పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో వృద్ధిరేటు 7 శాతానికి పైగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. పాకిస్తాన్‌లో వృద్ధిరేటు 3 శాతానికి పడిపోతుందని పేర్కొంది. ఇక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 2.5 శాతంగా అంచనా వేసింది. అమెరికా వృద్ధి రేటు 1.8 శాతం స్లో అవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. టారిఫ్ రెట్లు, అస్థిరత వంటివి దీనికి కారణంగా చెప్పింది.

English summary

భారత్ వృద్ధి రేటు 5% శాతం, బంగ్లాదేశ్ 7%, పాకిస్తాన్ 3%: ప్రపంచ బ్యాంకు అంచనా | Lower Consumption, Less Credit: World Bank Projects India's Growth at 5%

The World Bank has projected a five per cent growth rate for India in the 2019-2020 fiscal, but said it was likely to recover to 5.8 per cent in the following financial year.
Story first published: Thursday, January 9, 2020, 11:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X