కరోనా మహమ్మారి తరువాత వారి వాటాదారులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించిన స్టాక్ ల్లో లాన్సర్ కంటైనర్ లైన్స్ లిమిటెడ్ ఒకటి. ఈ స్టాక్ ఒక సంవత్సరంలో తన పెట్టుబడిదారులను ధనవంతులను చేసింది. లాన్సర్ కంటైనర్ లైన్స్ లిమిటెడ్ షేర్లు గత 5 ఏళ్లలో అద్భుతమైన రాబడిని ఇచ్చాయి.

ఐదేళ్ల క్రితం రూ.14
5 సంవత్సరాల క్రితం ఈ స్మాల్ క్యాప్ స్టాక్ 14 రూపాయల వద్ద ట్రేడవుతూ ఉండేది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.315 దగ్గర ట్రేడవుతోంది. ఈ స్టాక్ 5 సంవత్సరాలలో 2200 శాతం రాబడిని ఇచ్చింది. ఈ స్టాక్ ఒక సంవత్సరంలో 180 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ స్టాక్ ఒక సంవత్సరం క్రితం రూ. 114 వద్ద ట్రేడవుతూ ఉండేది.

ఇప్పుడు రూ. 322
ఈ మల్టీబ్యాగర్ స్టాక్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.973 కోట్లు. లాన్సర్ కంటైనర్ లైన్స్ లిమిటెడ్ గరిష్ఠంగా రూ.322 స్థాయిని తాకింది. పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడంతో తగ్గింది. లాన్సర్ కంటైనర్ లైన్స్ స్టాక్ విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులకు చాలా ఆకర్షణీయంగా ఉంది. ఏప్రిల్-జూన్ 2022 త్రైమాసికంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ ఎక్స్‌పోజర్‌ను 6.63 శాతం నుంచి 13.60 శాతానికి పెంచుకున్నారు.

మూడు నెలల్లో..
జూన్ 23న రూ.183 స్టాక్ విలువ ప్రస్తుతం రూ.315కు చేరింది. మూడు నెలల క్రితం ఈ స్టాక్ లో లక్ష రూపాయిలు పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ. 1,72,131 అయి ఉండేవి.
Note: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.
More From GoodReturns

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

Stock market: వర్షం పడితేనే స్టాక్ మార్కెట్లో లాభాల పంట! మాన్సూన్ ఎఫెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

విప్రో ఫలితాల వేళ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తప్పదా?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications