రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ, వారి కూతురు ఇషా అంబానీ బుధవారం ముంబైలోని ఓ ఎన్జీవోలో 4,000 మంది పిల్లల మధ్య క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ కూడా. ఈ సందర్భంగా జియో వండర్ ల్యాండ్ ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శన ద్వారా చిన్నారుల్లో ఉత్సాహం నింపారు.
ముంబై నగరంలో ఏర్పాటు చేసిన జియో వండర్లాండులో అంతర్జాతీయ కార్నీవాల్తో పాటు డ్రోన్ షోలు, గేమ్స్, మేజిక్ యాక్ట్స్, ఫెర్రీస్ వీల్, ట్రమ్పోలిన్ పార్కులు, శాంతాక్లాజ్, ఫోటో బూత్లు ప్రత్యేక ఏర్పాటు చేశారు. పిల్లల కోసం హామ్లీస్ ఫ్యామిలీకి చెందిన హామ్లీ, హట్టి ఎలుగుబంటి వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పిల్లలకు నీతా అంబానీ మంచి బహుమతులు ఇచ్చారు.

ఈ వేడుక సందర్భంగా నీతా అంబానీ ఆకుపచ్చ పోల్కా డాట్ టాప్, బ్లూజీన్స్ ధరించారు. ఇషా అంబానీ రెడ్ బటన్డ్ డౌన్ మాక్సీ డ్రెస్ ధరించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2012 నుంచి సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications