పెట్టుబడిదారులు బేర్ మార్కెట్ వాతావరణంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాల కోసం చూస్తారు. అయితే ఇప్పటికీ, చాలా మంది పెట్టుబడిదారులు మార్కెట్ దిగువన ఉన్న స్టాక్‌లను ఎంచుకునేందుకు వేచి ఉన్నారు. కానీ మార్కెట్ ఇక్కడే ఆగుతుందా.. లేక ఇంకా పడుతుందా అని అంచనా వేయలేకపోతున్నారు

ఫెడ్ రేట్ల పెంపు
ఫెడ్ రేట్ల పెంపు ఇంకా ఉందా అంటే ఉందనే చెబుతున్నారు. "ఇప్పటివరకు 2022లో ఫెడ్ వడ్డీ రేట్లను నాలుగు సార్లు పెంచింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రేట్ల పెంపు స్టాక్ మార్కెట్ పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తుందో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అధిక వడ్డీ రేటు వల్ల అమెరికా మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి.

ఎఫ్ఐఐ
ఈ ప్రభావం మన మార్కెట్ పై కూడా పడుతుంది. ఎందుకంటే ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుంటాయితో దీంతో మార్కెట్ పై ఒత్తిడి పెరిగి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు మన దేశంలో కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ఇప్పటి వడ్డీ రేట్లను పెంచింది. ఈ వడ్డీ రేట్ల పెంపు కూడా మార్కెట్ పై ప్రభావాన్ని చూపుతాయి.

జీడీపీ
మరో వైపు ఇండియా జీడీపీ గణాంకాలు ఈ మధ్యే వచ్చాయి. జీడీపీ మార్కెట్ అంచనా వేసిన దానికంటే తక్కువ రావడంతో గురువారం మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. జీడీపీ వృద్ధి రేటు 15 శాతం వస్తుందని అంచనా వేయగా.. 13.5 శాతం నమోదు అయింది. దీంతో ప్రస్తుతం మార్కెట్ లో పెట్టుబడి పెట్టొచ్చ లేదా అని స్పష్టం తెలియడం లేదు.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications