ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC)లో 15 శాతం నుండి 20 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో(OFS) విక్రయించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. సాధ్యమైనంత వరకు తక్కువ విడతలలో వీటిని పూర్తి చేయాలని భావిస్తోంది. IRCTCలో వాటా విక్రయ ప్రక్రియ నిర్వహణకు మర్చంట్ బ్యాంకర్ల నుండి బిడ్స్‌ను ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం ఇప్పటికే ఆహ్వానించింది.
బిడ్స్ దాఖలుకు సెప్టెంబర్ 10వ తేదీ నుండి గడువు తేదీగా నిర్ణయించింది. ఆసక్తి కలిగిన కొనుగోలుదారులతో సెప్టెంబర్ 4న ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది. ఇందులో బిడ్డర్లు లేవనెత్తిన సందేహాలపై స్పందించిన ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం-దీపమ్ తన వెబ్ సైట్‌లో సమాధానాలు ఉంచింది. ఎంత మేర వాటాను ప్రభుత్వం తగ్గించుకోనుందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ 15-20 శాతం వరకు ఉండవచ్చునని తెలిపింది.

ప్రభుత్వం 15 శాతం నుండి 20 శాతం షేర్లు విక్రయిస్తుందని వార్తలు రావడంతో IRCTC షేర్లు నిన్న భారీగా లాభపడ్డాయి. అయితే ఈ రోజు మాత్రం మధ్యాహ్నం సమయానికి షేర్లు 2.41 శాతం నష్టపోయి రూ.1347 వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications