ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్(IIP) ప్రకారం డిసెంబర్ 2021లో భారత పారిశ్రామికోత్పత్తి అంతకుముందు నెల 1.3 శాతంతో పోలిస్తే 0.5 శాతం తగ్గింది. ఈ మేరకు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(NSO) విడుదలైన నివేదిక వెల్లడిస్తోంది. గత పది నెలల కాలంలో 0.4 శాతమే కనిష్టం. తయారీ రంగంలో పేలవమైన పనితీరు ఇందుకు ప్రధాన కారణం. పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో తయారీ రంగం వాటా 77.63 శాతంగా ఉంది. ఇది డిసెంబర్ నెలలో 0.1 శాతం క్షీణించింది. దీంతో ప్రభావం పడింది.
తయారీ రంగం గత మూడు నాలుగు నెలలుగా కాస్త పుంజుకుంది. అయితే డిసెంబర్ నెలలో మాత్రం ఏడాది ప్రాతిపదికన 0.1 శాతం తగ్గింది. ఫిబ్రవరి 2021 తర్వాత ఇదే మొదటిసారి. నవంబర్ 2021లో మ్యానుఫ్యాక్చరింగ్ ఔట్ పుట్ 0.8 శాతం పెరిగింది.

యూజ్-బేస్డ్ క్లాసిఫికేషన్పరంగా ఆరింట మూడు (క్యాపిటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, కన్స్యూమర్ నాన్-డ్యూరబుల్స్) డిసెంబర్ నెలలో క్షీణించింది. ప్రైమరీ, ఇంటర్మీడియరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గూడ్స్ మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఐఐపీ గ్రోత్ మైనింగ్ ఏడాది ప్రాతిపదికన పెరిగినప్పటికీ, నెల ప్రాతిపదికన తగ్గింది. మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఏడాది ప్రాతిపదికన చూసినా, నెల ప్రాతిపదికనా తగ్గింది. ఎలక్ట్రిసిటీ ఐఐపీ మాత్రం ఏడాది ప్రాతిపదికన తగ్గినప్పటికీ, నెల ప్రాతిపదికన పెరిగింది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications