కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఉద్యోగాలు కల్పన క్రమంగా తగ్గిపోతోంది. ఉన్న ఉద్యోగాలకు వేతనాలు ఇచ్చే పరిస్థితి లేనందున.. కంపెనీలు ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఒకటి అని కాదు.. కానీ రంగాల్లో వేతన జీవులకు జీతంలో కోత ఉంటుంది. వెల్ నెస్ సెంటర్ క్యూర్ ఫిట్ 800 మందిని ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. మరిన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను తగ్గిస్తూ వస్తున్నాయి.
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన సిబ్బంది జీతంలో కోత విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెల జీతాలు కత్తిరించగా.. అది మే, జూన్, జూలైలో కూడా కొనసాగుతోందని స్పష్టంచేసింది. లిమిటెడ్ గ్రేడెడ్ లీవ్ కింద మూడు నెలలకు జీతం తగ్గిస్తున్నట్టు పేర్కొన్నది. అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ కలవర పెడుతోంది.

వైరస్ విస్తరించడంతో గతంలో ఎన్నడూలేని మాదిరిగా ఉద్యోగాల కోత విధించాల్సి వస్తోంది. వైరస్ వల్ల ఏప్రిల్ నెలలో 20 మిలియన్ల ఉద్యోగాలకు అమెరికా కోత పెట్టింది. దీంతో అమెరికాలో ఉద్యోగాల కోత 14.7 శాతానికి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగాల కోత విధించారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications