స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 371 పాయింట్లు పతనమై 61,560 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయి 18,181 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ వరుసగా రెండో రోజు కూడా పతనమైంది. నిఫ్టీ ఐటీ కూడా నష్టాల్లో ముగిసింది.

బీఎస్ఈ 30 ఇండెక్స్ లో భారతీ ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, మారతీ, ఎస్బీఐఎన్, ఎం&ఎం లాభాల్లో ముగిశాయి. ఎల్&టీ, నెస్లా ఇండియా, రిలయన్స్, టాటా మోటర్స్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, , టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, కొటాక్ మహీంద్రా, టీసీఎస్, ఏసియన్ పెయింట్స్, హెచ్ సీఎల్ టెక్, హిందూస్థాన్ యూనిలివర్, విప్రో, ఇన్ఫోసిస్ నష్టాల్లో స్థిరపడ్డాయి.
ముఖ్యంగా ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. టీఎసీఎస్ దాదాపు 2 శాతం పడిపోయింది. ఇన్ఫోసిస్ 1.26 శాతం, హెచ్ సీఎల్ టెక్ 1.35 శాతం, టెక్ మహింద్రా 0.30 శాతం, ఎల్&టీ 0.54 శాతం నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం క్షీణించగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం లాభంతో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్కొక్కటి శాతం పైగా పడిపోయాయి. BSE-లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మే 15న రూ. 278.7 లక్షల కోట్ల నుంచి మే 17 వరకు రూ. 277.2 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో పెట్టుబడిదారులు రెండు సెషన్‌లలో రూ. 1.5 లక్షల కోట్ల మేర నష్టపోయారు.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications