శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం 9 గంటల 21 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 803 పాయింట్లు పెరిగి 72,449 ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 200 పాయింట్లు పెరిగి 21,897 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, రిలయన్స్, ఎన్టీపీసీ, విప్రో, టీసీఎస్, హెచ్ సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీఎయిర్ టెల్, జేఎస్ డబ్య్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, టైటాన్, టైటా స్టీల్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, హిందుస్థాన్ యూనిలివర్, ఎస్బీఐఎన్, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో ట్రేడవుతోన్నాయి.
మారుతీ, ఎల్అండ్ టీ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. పేటీఎం షేర్లు శుక్రవారం కూడా లోయర్ సర్క్యూట్ ను తాకింది. దాదాపు 20 శాతం పడిపోయింది. రూ.121 కోల్పోయి రూ.487 వద్ద ట్రేడవుతోంది. హీరో మోటో కార్ప్ జనవరి 2024లో మొత్తం అమ్మకాలను 4,33,598 యూనిట్లు విక్రయించింది. గత సంవత్సరంతో పోలిస్తే 21.6% పెరిగింది. దేశీయ అమ్మకాలు సంవత్సరానికి 20.5% పెరిగి 4.2 లక్షల యూనిట్లకు చేరాయి. ఎగుమతులు త్రైమాసికంలో 74.6% పెరిగి 12,664 యూనిట్లకు చేరుకున్నాయి.

నిఫ్టీలో అదానీ పోర్ట్స్, బిపిసిఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రధాన లాభాల్లో ఉన్నాయి. ఐషర్ మోటార్స్, ఎల్ అండ్ టి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మారుతీ సుజుకీ, బ్రిటానియా ఇండస్ట్రీస్ నష్టాల్లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 76,187 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో విక్రయించిన 74,746 యూనిట్ల కంటే 2% పెరిగింది.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్‍లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications