దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరగడం, విదేశాల్లో అమెరికా డాలర్ బలోపేతం కావడంతో రుపాయి మారకపు విలువ మరింత పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 14 పైసలు తగ్గి 76.53 వద్ద స్థిరపడింది. దేశీయ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం వల్ల పెట్టుబడిదారుల సెంటిమెంట్ ఎఫెక్ట్ చూపించగా... ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితి అమెరికా డాలర్ మరింత బలపడేందుకు దారితీసింది.
సోమవారం ఇంటర్ బ్యాంక్ ఎక్స్చేంజ్ 76.43 మధ్య ప్రారంభమై 76.53కి చేరింది. గత సెషన్‌తో పోలిస్తే 14 పైసలు దిగజారింది. అయితే సోమవారం సెషన్‌లో రూపాయి గరిష్టంగా 76.43 స్థాయి, 76.68 కనిష్ట స్థాయిని చేరుకోవడం విశేషం. శుక్రవారం సాయంత్రం 76.39 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే.

సోమవారం దేశీయ మార్కెట్లు సానుకూలంగా కొనసాగాయి. సెన్సెక్స్ 126.92 పాయింట్లు లాభపడి 31 వేల 715.64 వద్ద ముగిసింది. నిఫ్టీ 25.20 పాయింట్లు లాభపడి 9 వేల 291.95 వద్ద క్లోజ్ అయ్యింది. ఆరు కరెన్సీల సమూహం గ్రీన్ బాక్స్ 0.15 శాతం పెరిగి 99.93 వద్ద ముగిసింది. ప్రపంచంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24 లక్షలు కాగా.. భారతదేశంలో అది 17 వేల 200కు చేరుకున్నది. 500కు పైగా మంది చనిపోయారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications