రష్యా నుండి భారత్‌కు చమురు దిగుమతులు ఏప్రిల్ నుండి యాభై శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ నుండి భారత్ దిగుమతుల్లో రష్యా వాటా 10 శాతానికి పెరిగింది. ఈ మేరకు గురువారం ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి ముందు మాస్కో నుండి భారత్‌కు చమురు దిగుమతుల వాటా కేవలం 0.2 శాతం మాత్రమే. ఇప్పుడు ఈ వాటా 10 శాతానికి పెరిగింది. అంటే ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు అంటే రెండు నెలల కాలంలోనే యాభై శాతం జంప్ చేసింది.
దీంతో భారత్‌కు చమురు సరఫరా చేసే టాప్ టెన్ దేశాల్లో రష్యా కూడా నిలిచింది. రష్యా చమురు దిగుమతుల్లో నలభై శాతం వరకు ప్రయివేటు సంస్థలైనా రిలయన్స్ ఇండస్ట్రీస్, రోస్‌నెట్ బ్యాక్డ్ నయారా ఎనర్జీ వాటా ఉంది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాస్కో నుండి భారత్ గత నెలలో భారీ డిస్కౌంట్‌తో చమురు కొనుగోలు చేసింది. ఎక్కువ చమురును కొనుగోలు చేయడంతో రెండో స్థానంలో ఉన్న సౌదీ అరేబియాను అధిగమించింది రష్యా. ఇప్పటి వరకు భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారు ఇరాక్. ఆ తర్వాత సౌదీ ఉండేది. కానీ ఈసారి రష్యా రెండో స్థానానికి వచ్చింది.

మే నెలలో భారత రిఫైనరీస్ రష్యా నుండి 25 మిలియన్ బ్యారెల్స్ చమురును తెప్పించాయి. ఏప్రిల్ నెలలో మొదటిసారి రష్యా నుండి భారత్‌కు చమురు దిగుమతులు పది శాతానికి చేరుకున్నాయి. 2021లో 0.2 శాతం నుండి 2022 మొదటి త్రైమాసికంలో 10 శాతానికి పెరిగాయి. ప్రపంచంలో చమురును అత్యంత వినియోగించే మూడో దేశం భారత్.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications