భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో వేగంగా నడుస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) ప్రతినిధి గ్యారీ రైస్ అన్నారు. ప్రపంచ బ్యాంకుతో కలిసి వచ్చే నెల్లో స్ప్రింగ్ సమావేశాల నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడుతోందని, రియల్ జీడీపీ పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
2020 నాలుగో త్రైమాసికంలో(అక్టోబర్-డిసెంబర్) క్షీణతలో నుండి బయట పడిందని, మూలధనం, పెట్టుబడి వ్యయాలు పెరుగుతున్నాయన్నారు. దీనికి తోడు 2021 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, రవాణాసహా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పలు ఇండికేటర్స్ సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. అయితే కరోనా కొత్త స్ట్రెయిన్స్, స్థానిక లాక్డౌన్స్ రికవరీబాటలో కొంత ఇబ్బందికరమైన పరిణామాలన్నారు.

దేశంలో ఇటీవల కరోనా కేసులు తిరిగి పెరుగుతోన్న విషయం తెలిసిందే. శుక్రవారం భారత్లో 59,118 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 1,18,46,652కు చేరుకున్నాయి.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications