2022 సంవత్సరానికి డిజిటల్ చెల్లింపులలో భారతదేశం గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇందుకు సంబంధించి MyGovIndia జూన్ 10న నివేదిక విడుదల చేసింది. నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో దేశంలో 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి.
2022లో ప్రపంచ డిజిటల్ చెల్లింపులలో భారతదేశం 46 శాతం వాటాను కలిగి ఉంది. ఇది నాలుగు అగ్ర దేశాల కంటే ఎక్కువ. MyGovIndia ఈ ఫీట్‌కు గుర్తుగా ట్వీట్ చేసింది. "డిజిటల్ చెల్లింపు ల్యాండ్‌స్కేప్‌లో భారతదేశం ఆధిపత్యం చెలాయిస్తోంది! వినూత్న పరిష్కారాలు మరియు విస్తృత స్వీకరణతో, మేము నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు దారి తీస్తున్నాము" అని ట్వీట్ చేసింది.

బ్రెజిల్ 29.2 మిలియన్ల డిజిటల్ లావాదేవీలతో రెండో స్థానంలో నిలిచింది. 17.6 మిలియన్ల లావాదేవీలతో చైనా మూడో స్థానంలో నిలిచింది. 16.5 మిలియన్ల లావాదేవీలతో థాయిలాండ్ నాలుగో స్థానంలో ఉంది. దక్షిణ కొరియా 8 మిలియన్ల లావాదేవీలతో 5వ స్థానంలో నిలిచిందని MyGovIndia నివేదిక వెల్లడించింది.
డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉందని, ఇది దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మారుస్తోందని ప్రధాని మోడీ ఈ ఏడాది ప్రారంభంలో చెప్పారు. "డిజిటల్ చెల్లింపులలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మొబైల్ డేటా అత్యంత చౌకగా లభించే దేశాల్లో భారతదేశం ఒకటి. నేడు, దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందుతోంది" అని ప్రధాని అన్నారు.
More From GoodReturns

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications