IT news: పన్ను ఎగవేతదారుల విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ వ్యవహారంలో ఏమాత్రం సమాచారం అందినా ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైడ్స్ చేసేందుకు వెనకాడటం లేదు. ఈ చర్యలన్నీ వెరసి ట్యాక్స్ వసూళ్లు పెరగడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.
టెక్ ఇండస్ట్రీకి చెందిన IT హార్డ్ వేర్ తయారీ సంస్థ లెనోవాపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైడ్ చేశారు. దానితోపాటు కంపెనీ అనుబంధ సంస్థలు మరికొన్నింటిలో సోదాలు జరిపారు. హర్యానాలోని గురుగ్రామ్, కర్ణాటక రాజధాని బెంగళూరు కార్యాలయాల్లో ఈ దాడులు నిర్వహించారు.

పన్ను ఎగవేత అనుమానాలతోనే ఈ రైడ్స్ జరిపినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. అయితే ఈ దాడుల సమయంలో కేవలం కంపెనీ అసెట్స్ మాత్రమే కాకుండా ఉద్యోగులకు సంబంధించిన ల్యాప్ టాప్ లను సైతం తనిఖీలు చేశారు. కంపెనీ సీనియర్ మేనేజ్ మెంట్ తో మాట్లాడేందుకు IT అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయినట్లు సమాచారం.
అనంతరం కంపెనీ యాజమాన్యం ఈ వ్యవహారంపై స్పందించింది. బాధ్యత గల కార్పొరేట్ సంస్థగా తాము అన్ని నియమ, నిబంధనలను పక్కాగా పాటిస్తున్నట్లు లెనోవో ప్రతినిధులు స్పష్టం చేశారు. IT అధికారులకు పూర్తిగా సహకరించినట్లు చెప్పారు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications