మూడు రోజుల బిడ్డింగ్ ముగిసిన తర్వాత, ఇన్వెస్టర్లు, మార్కెట్ పరిశీలకులు IKIO లైటింగ్ IPO కేటాయింపు తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఓ షేర్ల కేటాయింపు జూన్ 13, 2023న జరిగే అవకాశం ఉంది. ఐకియో లైటింగ్ ఈ ఐపీఓ ద్వారా రూ.607 కోట్లు సేకరించనుంది. ఈ రోజు గ్రే మార్కెట్‌లో IKIO లైటింగ్ లిమిటెడ్ షేర్లు రూ.114 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి.
IKIO లైటింగ్ IPO గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) నేడు రూ.114 ఉందని మార్కెట్ పరిశీలకులు తెలిపారు. ఇది శుక్రవారం GMP రూ.113 గా ఉంది. స్టాక్ మార్కెట్ సెంటిమెంట్లు, గ్లోబల్ సంకేతాలు ఉన్నప్పటికీ IKIO లైటింగ్ IPO GMP గత మూడు రోజులుగా స్థిరంగా ఉందని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు.

గడిచిన వారంలో ప్రారంభ సెషన్లలో ట్రెండ్ రివర్సల్ తర్వాత ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌పై గ్రే మార్కెట్ చాలా బుల్లిష్‌గా ఉందని వారు చెప్పారు. గత వారంలో IKIO లైటింగ్ IPO GMP దాదాపు రూ.70 నుంచి రూ.114 స్థాయిలకు పెరిగిందని వివరించారు. ఇది IKIO లైటింగ్ IPO లిస్టింగ్ బలంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఐపీఓలో భాగంగా ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.270 నుంచి రూ.285 గా నిర్ణయించారు. IKIO లైటింగ్ షేర్లు దలాల్ స్ట్రీట్‌లో జూన్ 16 లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ, గ్రే మార్కెట్ ప్రీమియం నియంత్రించబడని, పూర్తిగా ఊహాజనితమైనందున దానిని తీవ్రంగా పరిగణించరాదని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
2023 జూన్ 6 నుండి 88 వరకు మూడు రోజుల బిడ్డింగ్ తర్వాత IKIO లైటింగ్ IPO 67.75 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ భాగం 14.31 సార్లు సబ్‌స్క్రైబ్ కాగా.. పబ్లిక్ ఇష్యూ NII కేటగిరీలో 65.38 సార్లు సబ్‌స్క్రైబ్ అయింది. QIB విభాగంలో 163.06 సార్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications