For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత ఐటీ కంపెనీలకు అమెరికా ఊరట, H1B వీసా కోసం ఆ వివరాలు అవసరం లేదు

|

అమెరికా భారత ఐటీ కంపెనీలకు ఊరట కలిగించే వార్త. అమెరికాలో ఐటీ క్లయింట్స్ వద్ద ఆన్‌సైట్ పద్ధతిలో పని చేయడానికి H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో అంతకుముందు ఎక్కడ పని చేసింది వంటి పూర్తి వివరాలు ఇక నుండి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మేరకు అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలను పర్యవేక్షించే USCISతో అమెరికాలోని ఐటీ పరిశ్రమకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థ ఐటీ సర్వ్ అలయెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది.

ఐటీ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో గుడ్‌న్యూస్: వారికి చేదు, ఈ 3 నష్టాలుఐటీ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో గుడ్‌న్యూస్: వారికి చేదు, ఈ 3 నష్టాలు

వీసా దరఖాస్తుదారులు ఎక్కడెక్కడ పని చేశారు, ఏ సమయంలో పని చేశారనే పూర్తి వివరాలు ఇప్పటి వరకు USCISకు ఇవ్వాలి. ఈ సమాచారం ఇవ్వకుంటే దరఖాస్తును తిరస్కరించడం లేదు మూడేళ్లలోపు కాలానికి వీసా గడువును పరిమితం చేయడం జరుగుతుంది. పదేళ్లుగా ఉన్న ఈ విధావం వల్ల అమెరికాలోని క్లయింట్స్‌కు సేవలు అందించే సాఫ్టువేర్ కంపెనీలకు ఇబ్బందికంరగా మారింది.

H1B seekers dont have to give detailed info of work stint

ఈ ఇబ్బందుల నేపథ్యంలో ఐటీ సర్వ్ అలయెన్స్ చాలాకాలంగా USCISతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగి పని చేసిన సమాచారాన్ని తప్పనిసరిగా వెల్లడించాలనే నిబంధనలు ఉన్న మెమోరాండంను ఉపసంహరించుకునేందుకు అంగీకరించింది.

English summary

భారత ఐటీ కంపెనీలకు అమెరికా ఊరట, H1B వీసా కోసం ఆ వివరాలు అవసరం లేదు | H1B seekers don't have to give detailed info of work stint

The United States Citizenship and Immigration Services (USCIS), which administers the country's immigration system, will stop asking H-1B visa applicants for a detailed itinerary of their entire work stint in the country, in a move expected to benefit Indian IT services providers.
Story first published: Saturday, May 23, 2020, 15:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X