ఢిల్లీ: ప్రభుత్వం పల్లెల్లో రోడ్ల పైన దృష్టి పెట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ సహజంగానే పెరుగుతుందని ది అసోసియేటెడ్ చాంపర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (అసోచామ్) పేర్కొంది. జీఎస్టీ రేట్ల సవరణ, విద్య, వైద్యం పైన వ్యయం పెంచడం వంటి పలు అంశాలను ప్రభుత్వం ముందు ఉంచింది. రానున్న బడ్జెట్‌లో ద్రవ్యలోటును నిస్సంకోచంగా పక్కనపెట్టి తయారు చేయాలని పేర్కొంది.
భారత్‌లో వ్యయాలను పెంచేందుకు, ఎగుమతులను పెంచేందుకు రవాణా రంగం ప్రధానంగా ఉపయోగపడుతుందని అసోచామ్ అధ్యక్షులు వినీత్ అగర్వాల్ అన్నారు. ప్రధాని గ్రామసడక్ యోజన కింద ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు కేటాయింపులు పెంచాలని, ఇది గ్రామీణ ప్రాంతాలలో ఉపాధిపై సానుకూల ప్రభావం చూపుతుందని, దీంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అవసరమైనదారులు, మండీలు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటకు కేటాయింపులు పెరగాలని అన్నారు. వ్యవసాయరంగంలో టెక్నాలజీల ఆవిష్కరణను ప్రోత్సహించేలా నిధులను ఏర్పాటు చేయాలన్నారు.

కరోనా సమయంలో ప్రభుత్వ వ్యయాలు పెరిగాయని అసోచామ్ తెలిపింది. మొదటి త్రైమాసికం బలహీనంగా ఉన్నా, ఆ తర్వాత నిత్యావసర వస్తువుల వినియోగం గణనీయంగా పెరిగిందని తెలిపింది. అయితే ఇది ఎక్కువగా ఆన్ లైన్ మార్కెట్‌కు మొగ్గినట్లు తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications