న్యూఢిల్లీ: బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాల కొనుగోళ్లు, అమ్మకాల పర్యవేక్షణకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేకంగా గోల్డ్ బోర్డును ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, ప్రయివేటు ఆర్థిక సంస్థలకు చెందిన ప్రతినిధులు ఇందులో ఉంటారు. ఆభరణాలను ఆస్తిగా మలుచుకునే విధంగా ప్రతి సంవత్సరం ఆకర్షణీయమైన పథకాలు ప్రకటించడంపై ఇది దృష్టి సారిస్తుంది. బంగారాన్ని ఉత్పాదకంగా మార్చేలా చేయడం గోల్డ్ బోర్డ్ ముఖ్య ఉద్దేశ్యం.
ఈ గోల్డ్ బోర్డును ఈ ఆర్థిక సంవత్సరమే ఏర్పాటు చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కొనుగోలుదారులను ఆకర్షించేలా ఈ బోర్డు ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు, ప్రతిపాదనల్ని చేయనుంది. అంతేకాకుండా దేశంలో చట్టబద్ధంగా పసిడి నిల్వలు పెంపొందడానికీ కృషి చేస్తుంది.

కాగా, దేవాలయాలు, ట్రస్టుల వద్ద టన్నులకొద్ది బంగారం నిల్వలు ఉంటాయి. వాటి కోసం ప్రత్యేకంగా నియమ నిబంధనలు ఉండనున్నాయని సమాచారం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని లాకర్లలో ఈ బంగారం నిల్వలను భద్రపరుచడం కోసం తగిన మార్గదర్శకాలనూ ఈ బోర్డు జారీ చేయనుంది.
More From GoodReturns

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Form 16: ఫామ్-16 స్థానంలో ఫామ్-130.. మీ శాలరీ, టాక్స్ వివరాల్లో రాబోతున్న పెద్ద మార్పులివే!

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.



Click it and Unblock the Notifications